సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులకు నీళ్లు నింపే పనులకు భూమి పూజ చేసి వైయస్సార్ రైతు విజయ యాత్ర పేరుతో ఈనెల 19వ తేది నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అక్క, చెల్లమ్మ లు వైఎస్ఆర్సిపి ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa