పిచ్చాటూరు మండలం పులిగుండ్రంలో అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం సంతకాల సేకరణ మంగళవారం జరిగింది. వైసీపీ మండల అధ్యక్షుడు కొండూరు వెంకటచలపతి రాజు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ భాస్కర్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు రమేష్ రాజు, పులిగుండ్రం సర్పంచి దిలీప్ రాజు, అడవి కోయంబేడు సర్పంచ్ కిరణ్ కుమార్, సచివాలయం సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.