జగన్ ప్రభుత్వంలో కార్మికుల కడుపు కాలిపోతోందని టీఎన్జ యూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుము క్కల రఘురామరాజు మండిపడ్డారు. టీఎన్ టీయూసీ ఆధ్వర్యంలో చైతన్య బస్సుయాత్ర బుధవారం అచ్యుతాపురం కూడలి నుంచి పరవాడమీదకు సాగింది
ఈ సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావుతో కలిసి గొట్టుముక్కల మాట్లాడుతూ జగన్ ఉచిత ఇసుకను రద్దు చేసి 48 లక్షల భవన నిర్మాణ కార్మికుల కడుపుకొట్టారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa