జగనన్నా నీకోదండమన్నా మావైపు చూడన్నా అంటూ అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు బుధవారం వినూత్నంగా డిమాండ్ల సాధనకు వారు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది.
అచ్చుతాపురం తాహిసిల్దార్ కార్యలయం ఎదుట మోకాళ్ళు వేసి సీఎం జగన్మోహన్రెడ్డి తమను నమ్మించి మోసం చేశారంటూ నినాదాలు చేశారు. తమ కోర్కెలు తీరే వరకు ఎటు వంటి బెదిరింపులకు లొంగకుండా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.