సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శలు చేశారు. అమరావతిలో మాట్లాడుతూ.. సీఎం జగన్ దోచుకుంటూ.. దాచుకుంటున్నారని ఆరోపించారు.
ఓ పక్క దోపిడీ చేస్తూ చంద్రబాబుపై కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తప్పుచేశారని నిరూపించడం వైఎస్ఆర్ వల్లే కాలేదని, 16 నెలలు జైల్లో ఉన్న జగన్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa