తమిళనాడులోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఓ వింత వినాయకుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న మూలవిరాట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనంతట తానే రంగులు మార్చుకొని ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.
ఉత్తరాయణ కాలంలో నల్లని రంగులో భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా దక్షిణాయన కాలంలో తెలుపు రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ వింతను చూసేందుకు ఎంతోమంది భక్తులు ఏటా అక్కడికి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa