national | Suryaa Desk | Published :
Fri, Jan 12, 2024, 10:56 AM
సంక్రాంతి పండగ సందర్భంగా నాలుగు రోజులపాటు బ్యాంకులు మూతపడబోతున్నాయి. అలాగే వరుసగా మూడు రోజులు బంద్ కానున్నాయి. జనవరి 11న అగల్ సర్కిల్‌లో బ్యాంకులకు హాలిడే ఉంది. 13, 14 తేదీల్లో బ్యాంకులకు శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఉంటాయి. 15న మకర సంక్రాంతి పండగ సందర్భంగా బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com