వరుసగా 8వ విడత...జగనన్న తోడు కార్యక్రమం సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంట్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, వారి తరఫున సీఎం వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని డిప్యూటీ సీఎం (పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి) బూడి ముత్యాలనాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa