సంక్రాంతి సందర్భంగా మన ఇంటికి వచ్చే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఇలా హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని నమ్మకం.
ఆయన తల మీద ఉండే పాత్ర భూమికి చిహ్నం. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టకుండా, భిక్ష పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa