ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..?

national |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 11:16 AM

కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఒకే సారి డబుల్ గుడ్‌న్యూస్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ కూడా పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46 శాతం డియర్‌నెస్ అలవెన్స్ అందుతోంది. కేంద్రం డీఏను 4 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ పెంపుతో డీఏ 50 శాతానికి చేరనుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com