ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థికాభివృద్ధిలో భారత్‌ ఐదవ స్థానం: కేంద్రమంత్రి

national |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2024, 09:24 AM

ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వికాసిత్ సంకల్ప యాత్ర చేపట్టామన్నారు. ఈ యాత్ర 26వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com