కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు వాడిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) మాత్రలు ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.
అయితే ఆ మందు సంజీవని కాదని, విషం అని పరిశోధకులు అధ్యయనం పేర్కొంది. అధ్యయనం ప్రకారం కరోనా సమయంలో ఆ మందును తీసుకోవడం వల్ల 17 వేల మరణాలు సంభవించాయని, ఈ మందు వినియోగం వల్ల మరణాల రేటు 11 శాతం వరకు పెరిగిందని తెలిపారు.