సంక్రాంతి మూడు రోజుల పండుగ. ఈ క్రమంలో ఇంటి ముందు రంగవల్లుల మీద పేడ ముద్దలు ఉంచి వాటికి పసుపు, కుంకుమలు పెట్టి గుమ్మడి, బంతి, చేమంతి పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలు అంటారు.
ఈ గొబ్బెమ్మలు క్రిమికీటకాలను లోనికి రాకుండా కాపాడతాయి. పేడ, ముగ్గులోని కాల్షియం క్రిమికీటకాల నాశనకారి. అందువల్లనే ఈ రుతువులో ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa