నాగాయలంక నియోజకవర్గాల్లోని కమ్మనమోలులో శనివారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించాలని భావదే వరపల్లి సర్పంచ్, టీడీపీ నేత మండలి ఉదయభాస్కర్ ప్రజలను కోరారు. ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కూరాకుల నాంచారయ్య, నాగులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa