విశాఖపట్నం: RK బీచ్‌లో చిన్నారికి గాలిపటం మాంజా దారం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెం బర్మా క్యాంప్ ఏ.ఎస్.ఆర్ నగర్‌కు చెందిన
ఓ వ్యక్తి తన 7ఏళ్ల కుమార్తెను బీచ్‌కు తీసుకుని వస్తుండగా పాండురంగపురం బీచ్ వద్ద చైనా మాంజా దారం గొంతుకు తగిలి గాయపడింది. చిన్నారిని చికిత్స నిమిత్తం KGHకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa