పెందుర్తి పరిధి చినముషిడివాడలోని విశాల్మార్ట్లో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి రూ. 21 లక్షలతో ఉడాయించాడు. సీఐ మరిడాన శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విశాల్ మార్ట్‌లో ఒడిశాకు చెందిన అమితాబ్ ప్రధాన్ అనే వ్యక్తి స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనరెండు నెలల కిందటే విధుల్లో చేరాడు. పండగరోజుల్లో మార్ట్‌లో జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన నగదునుపట్టుకుని మంగళవారం ఉడాయించాడు