ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపితోనే కనిగిరి అభివృద్ధి సాధ్యం ‘ఉగ్ర ’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2024, 02:25 PM

టిడిపితోనే కనిగిరి అభివృద్ధి సాధ్యమని కనిగిరి టిడిపి ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సమక్షంలో కనిగిరి మండలంలోని దిరిసేవంచ గ్రామానికి చెందిన 10 ఎస్సీ కుటుంబాలు బుధవారం వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా ఉగ్ర వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com