మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం తెంగ్నోపాల్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మృతిచెందన ఘటన మరవక ముందే, సాయుధులు మరో దాడికి పాల్పడ్డారు.
ఈ మేరకు కొన్ని గంటల వ్యవధిలోనే తోబాల్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై దుండగులు చేసిన దాడిలో 3 బీఎస్‌ఎఫ్ జవాట్ గాయాలయ్యాయి. తోబాల్ జిల్లా ఖంగాబాక్ ప్రాంతంలోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌పై కాంప్లెక్స్‌పై దాడి చేశారని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa