హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవనాల సాగు, పశు పోషణను కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ..
పెద్దకూర్మపల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు. విద్యావంతులైన యువతకు వ్యవసాయం చేయడం పట్ల సంతోషం ఉంటుందని చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా దేశంలో సంక్షేమ పథకాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.