ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 08:37 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 496 పాయింట్లు లాభపడి 71,683 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 21,622 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : భారతీ ఎయిర్‌టెల్ (-3.52%), ఎన్టీపీసీ (-3.04%), టెక్ మహీంద్రా (-2.56%), టాటా స్టీల్ (-2.43%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.38%).
టాప్ లూజర్స్: ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.24%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.08%), కోటక్ బ్యాంక్ (-0.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.10%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com