ఆమరణ నిరాహార దీక్షకి దిగిన కోడి కత్తి శ్రీను కుటుంబానికి మాజీ ఎంపీ హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. దాదాపు రెండు బసుల్లో జనంతో వచ్చి హర్షకుమార్ మద్దుతునిచ్చారు. అంతుకు ముందు ఉదయం కోడి కత్తి శ్రీను కుటుంబానికి తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, బోండా ఉమ, మాణిక్యాలరావు, శిబ్లి మద్దుతు తెలియజేశారు.