ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు తప్పక పాటించిరోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కె. ఎస్. విశ్వనాథన్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చాన్నారు.
రోడ్డు భత్రతా వారోత్సవాలులో భాగంగా శనివారం విశాఖ ఆర్కేబీచ్ వద్ద బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.