పని చేసే ప్రదేశాల్లో మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని, ఆహ్లాదకర, స్నేహపూర్వక వాతావరణంలో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచించారు.
మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం - 2013పై స్థానిక విశాఖ జిల్లా కోర్టుభవన సముదాయంలోని శనివారం అవగాహన సదస్సు జరిగింది.