విశాఖలోని ముడసర్లోవ పార్కు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ముడసర్లోవ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ ముడసర్లోవ పార్కు ఎంతో పురాతణమైనదని, దీనిని పునరాభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa