రాప్తాడు నియోజకవర్గ టిడిపి వాల్మీకి సాధికార సమితి కార్యదర్శిగా చీమల అనిల్ కుమార్ ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా ఆదివారం
మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ ను, రాప్తాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకుడు ఎల్ నారాయణ చౌదరి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అనిల్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa