అయోధ్య రామ మందిరంలో జరిగే వేడుకలు చూసేందుకు దేశ ప్రజలందరూ సిద్ధం అయ్యారు. బాల రాముడి విగ్రహాన్ని మరికాసేపట్లో ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.
వేద పండితులు, సాధువుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపేందుకు దివ్య ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఈ సుముహూర్తం కేవలం 84 సెకండ్ల పాటు మాత్రమే ఉందని, సోమవారం మధ్యాహ్నం 12:29 గంటల 03 సెకండ్ల నుంచి 12:30 గంటల 35 సెకండ్ల వరకు అభిజిత్ ముహుర్తంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుందని వేద పండితులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa