అయోధ్యలో ఇవాళ రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రసవాల కోసం గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా.. ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరు పెట్టుకుంటామని గర్భిణీలు చెబుతున్నారు.
కాగా, దేశమంతా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణీలు ఆరాటపడుతున్నారు. పురిటినొప్పులు వస్తున్నప్పటికీ శుభ ముహూర్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa