నేడు విధులకు హాజరుకాని అంగన్వాడీలను నిబంధనల మేరకు తొలగిస్తామని అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ వివిధకారణాలతో అంగన్వాడిలు కొన్నిరోజులుగా విధులకు గైర్వాజరవున్నారన్నారు.
శాఖపరమైన చర్యల్లో భాగంగా పలుమార్లు అంగన్వాడీలకు నోటీసులుజారీ చేసినప్పటికీ విధుల్లో చేరలేదని దీంతో ఆఖరి అవకాశంగా 4, 600మంది అంగన్వాడీలు నేడు విధుల్లో తప్పనిసరిగా చేరాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa