తలుపుల మండలం ఓబుల్ రెడ్డి పంచాయతీ గరికిపల్లి గ్రామం నుంచి సుమారు 65 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కందికుంట వెంకట ప్రసాద్ నివాసంలో కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ మరియు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి అన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.