బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు. ఈ బృహత్ కార్యం సాకారం కావడానికి కలిసిన చేతులు ఎన్నో! దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు సమకూర్చారు. ఇలా విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖి, ఆయన కుటుంబం ముందువరుసలో ఉంటుంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. 10 గ్రాములు రూ.68వేలు చొప్పున రూ.68 కోట్లు విరాళంగా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa