ఉరవకొండ మండలం షేక్షనుపల్లి గ్రామానికి చెందిన బి. ధనుష్ రామ్ అనే కళ్ళు లేని చిన్నారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఉరవకొండ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ధనుష్ రామ్ తల్లి సమస్యను వివరించగా. స్పందించిన సీఎం జగన్ రూ. లక్ష జిల్లా కలెక్టర్ గౌతమి ద్వారా ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్‌ను అందించారు.