వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయం చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచిన లావు..
ఈ సారి కూడా అక్కడే సీటు ఆశించారు. వైసీపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరి, నరసరావుపేట నుంచే పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa