వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 10 ఏళ్ల వెనక్కు నెట్టిందని ధర్మవరం నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. బుధవారం రామగిరి మండలంలోని వెంకటాపురంలో ఆయన మాట్లాడుతూ. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి. సంక్షేమం అంటే ఏంటో చూపిస్తుందన్నారు.