రామగిరి మండలం వెంకటాపురంలో బుధవారం జరుగుతున్న టీడీపీ నాయకులు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి వేడుకలు జయప్రదం చేయ్యాలని రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కార్యకర్తలను కోరారు. ధర్మవరం, రాప్తాడు నియోజక వర్గాల నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని కోరారు.