గోపాలపురం నియోజకవర్గ వైయస్సార్సీపీ పార్టీగా ఇన్చార్జిగా నియమితులైన రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితను బుధవారం క్యాంపు కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మహిళా సైన్యం కలిసి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.