జనవరి 26న జరిగే కవాతులో పాల్గొనేవారు ముందుగానే ఇక్కడికి చేరుకుంటారు. ప్రతిరోజూ ఈ రాజపథ్ మార్గంలోనే ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ లో భాగంగా ప్రతిరోజూ 12 కిలోమీటర్ల దూరం చేస్తారు.
కానీ జనవరి 26న జరిగే కవాతులో మాత్రం తొమ్మిది కిలోమీటర్ల దూరం మాత్రమే కవర్ చేస్తారు. ఎందుకంటే ఎంతోమంది పరేడ్ లో కూర్చుని ఉంటారు. కాబట్టి వారికి స్థలం సరిపోదు. అందుకే 9 కిలోమీటర్లతోనే ముగిస్తారు.