కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఒత్తిళ్లకు లొంగిపోయి విశాఖ ఉక్కు యాజమాన్యం సిబ్బందిని తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా వివిధ విభాగాల్లో 35 మందిని అనారోగ్యం కారణాలతో తొలగిస్తున్నట్టు నోటీసులు జారీచేసింది. ఇక విధులకు రావలసిన అవసరం లేదనివారికి స్పష్టంచేసింది. ఈ విషయాన్నిచాలా రహస్యంగా ఉంచింది. శుక్రవారం సెలవు కావడంతో దీనిపైఎవరూ ప్రశ్నించరని , శనివారం నాటికి వ్యతిరేకత కొంత తగ్గుతుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa