ఢిల్లీలోని వజీరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీస్ స్క్రాప్ యార్డులో మంటలు చెలరేగడంతో 204 కార్లు, 250 బైకులు పూర్తిగా కాలిపోయాయి. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను యార్డులో పార్కింగ్ చేశారు. ప్రమాద విషయం తెలిసి 5 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa