Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Jan 29, 2024, 08:43 PM
ఎంపీ బాలశౌరి ఈ నెల 13న వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫిబ్రవరి 4న జనసేనలో చేరనున్నట్లు సమాచారం.మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఎంపీ బాలశౌరి పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com