తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం 'రా... కదలిరా!' సభలో కీలక వ్యాఖలు చేసారు. రాజమహేంద్రవరంలో ఒక ఎంపీ ఉన్నాడు. పార్లమెంటులో మాట్లాడలేడు కానీ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తాడు. అలాగని పిచ్చోడు అనుకోడానికి వీల్లేదు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా ఈయనగారికి 15 శాతం కమిషన్ ఇవ్వాలంట. ఆవ భూముల స్కాం లో ఇతని వాటా రూ.150 కోట్లు అని ప్రజలే చెబుతున్నారు అని చంద్రబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa