ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కృష్ణా జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంతకి కాకుండా మంత్రి జోగి రమేష్ కు టికెట్ ఇస్తారనే ప్రచారం జరగుతోంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత పార్టీ మారుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులుగా వైసీపీ ఎమ్మెల్యే వసంత, దేవినేని ఉమ పేర్లతో సర్వే జరుగుతుందని సమాచారం. ఇప్పటికే మంత్రి జోగి, ఎమ్మెల్యే వసంత మధ్య వర్గపోరు కొనసాగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa