ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ ప్రజలకు గుడ్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2024, 12:01 PM

బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. భారత్ లోని కోటి ఇళ్ల పై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ అందిస్తామన్నారు.
ఇంటి వారు వినియోగించుకోగా మిగిలిన కరెంట్ ను డిస్కంలకు సప్లై చేస్తామన్నారు. దీంతో ప్రతి ఇంటి వారు సంవత్సరానికి రూ.18 వేల వరకు ఆదా చేసుకోవచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com