బడ్జెట్ లో నిర్మలమ్మ ప్రసంగం: “పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక కార్యక్రమం, నానో యూరియా తర్వాత రైతులకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తాం. టూరిజం ప్రమోట్ కు వడ్డీలేని రుణాలు,
పిల్లల ఆరోగ్యం కోసం ఇంధ్ర ధనుస్సు కార్యక్రమం, 41 వేల రైల్వే కోచ్ లను వందే భారత్ కిందికి మార్పు, భారత్ నుంచి మధ్యప్రాచ్యం మీదుగా యూరప్ నకు ప్రత్యేక కారిడార్, మౌళిక వసతుల కల్పనకు రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపు, మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లు, ఆధ్యాత్మిక టూరిజానికి ప్రోత్సాహం.” అని అన్నారు.