ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ‘నమస్తే వరల్డ్ సేల్’ పేరిట విమాన టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. ఇవాళ్ట నుంచి ఫిబ్రవరి 5 రాత్రి వరకు ఈ సేల్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
దేశీయ ప్రయాణానికి ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1,799 నుంచి, బిజినెస్ క్లాస్ ధరలు రూ.10,899 నుంచి మొదలవుతాయని పేర్కొంది. ఎయిరిండియా వెబ్‌సైట్, మొబైల్‌యాప్‌తో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa