సీఎం జగన్ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారులకు రూ. 680 కోట్ల జీతాలు ఇవ్వడం వృథా అని టీడీపీ నేత బాజి చౌదరి అన్నారు. "రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వీరు
89 సలహాలైనా ఇచ్చారా? 680 మందిపై హత్యా రాజకీయాలకు సలహాలు ఇచ్చి ఉంటారేమో? రూ. 140 కోట్లతో సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఏం సలహాలిచ్చారో ప్రజలకు చెప్పగలరా?" అని బాజి చౌదరి ప్రశ్నించారు.