వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) గుడ్ న్యూస్ అందించింది. ఫాస్టాగ్ ఈ -కేవైసీ పూర్తి చేసేందుకు గడువును పెంచినట్లు శుక్రవారం ప్రకటించింది.
ఫిబ్రవరి 29లోపు ఫాస్టాగ్ ఈ -కేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 31తో ఈ గడువు ముగిసిన నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని NHAI తీసుకుంది. ఫాస్టాగ్ వెబ్‌సైట్, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) వెబ్‌సైట్ ద్వారా ఈ - కేవైసీ పూర్తి చేయొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa