ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో
శుక్రవారం ఓర్చా పోలీస్స్టేషన్ పరిధిలోని గోమగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నెల్నార్ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్ అలియాస్ కమలేష్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్ఓఎస్) కమాండర్ సోందూ నేతృత్వంలో భద్రతా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.