ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన రాహుల్

national |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 10:17 AM

సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల, సునీతపై దాడిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, దాడి చేయడం పిరికిపందల చర్య అని రాహుల్ అన్నారు.
దురదృష్టవశాత్తూ సోషల్ మీడియా ఇటీవల శక్తిహీనుల ఆయుధంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వీరికి అండగా ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com