మీరు తాపీ పని చేస్తున్నారా..? అయితే మీకో గుడ్న్యూస్. ఏడాదికి నాలుగున్నర లక్షల జీతంతో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అది కూడా హైదరాబాద్లోనే నానక్రామ్గూడలోని US కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జాబ్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాలకు HyderabadVacancies@state.gov ఐడీకి మెయిల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa