అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ముగ్గురు మయన్మార్ దేశస్థులపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడ్డారు.
వారిని రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్ గుర్తించి.. 2023 నవంబర్ 7న కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో వారు ఆధార్ కార్డు పొందినట్లు కూడా అధికారులు తెలిపారు.